మరకత లక్ష్మీ గణపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు

మరకత లక్ష్మీ గణపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు

MDCL: అల్వాల్, కానాజీగూడ డైరీ ఫామ్ రోడ్డులోని మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ, విశేష అభిషేకం, లక్ష్మీ గణపతి హవనం, మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు. ఈ పూజల ద్వారా ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు.