'సభ్యత్వం అంటే కేవలం నమోదు కాదు బాధ్యత'

'సభ్యత్వం అంటే కేవలం నమోదు కాదు బాధ్యత'

శ్రీకాకుళంలోని హయతీనగరం 43వ డివిజన్‌లో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డా. దానేటి శ్రీధర్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం అని అన్నారు. సభ్యత్వం ద్వారా బాధ్యత గల పౌరులను తయారు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.