' గాండ్ల కులాస్తుల అభివృద్ధికి చేయూతనందిస్తాను'

' గాండ్ల కులాస్తుల అభివృద్ధికి చేయూతనందిస్తాను'

HNK: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలోని ఆర్కె గార్డెన్స్‌లో నేడు అఖిల గాండ్ల తేలికుల జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై గాండ్ల కులాస్తుల అభివృద్ధికి చేయూతనందిస్తానని హామీ ఇచ్చారు.