జవాన్ తల్లితండ్రుల ఆవేదన చెప్పలేనిది: రఘువీరారెడ్డి

జవాన్ తల్లితండ్రుల ఆవేదన చెప్పలేనిది: రఘువీరారెడ్డి

సత్యసాయి: గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి నివాళి అర్పించారు. తల్లిదండ్రులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం అమరుడైన కొడుకుని చూసి గర్వపడుతూ, అంతు లేని దుఃఖంలో ఆ తల్లితండ్రుల ఆవేదన చెప్పలేనిదన్నారు. ఆ కుటుంబానికి దేశమంతా అండగా ఉంటుందని తెలిపారు.