VIDEO: లారీ ఢీకొని బాలుడు మృతి

VIDEO: లారీ ఢీకొని బాలుడు మృతి

MNCL: లారీ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన కోటపల్లిలో సోమవారం జరిగింది. మండలంలోని ఆల్గాంకు చెందిన రాజయ్య తన భార్య, కుమారుడు సాత్విక్‌తో కలిసి ఓ వివాహానికి వెళ్లి ఇంటికి వస్తున్నారు. కత్తెరసాల వద్ద లారీ వారి బైక్ ఢీ కొట్టింది. ప్రమాదంలో సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజయ్య, అతడి భార్యకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.