ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినుల కేక!

ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థినుల కేక!

NGKL: జిల్లాలో కేజీబీవీ విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ద్వితీయ సంవత్సరంలో 86% ఉత్తీర్ణత సాధించి, 85 మందికి పైగా బాలికలు 900కి పైగా మార్కులు సాధించారు. 509 మందిలో 438 మంది పాస్ కాగా, ప్రథమ సంవత్సరంలో 77% ఉత్తీర్ణత నమోదైంది. గ్రామీణ విద్యార్థినుల విజయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.