బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం

VSP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్‌కు విశాఖ విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. వారిని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరసపల్లి నూకరాజు, నాయకులు బొత్స సురేష్, రవిరాజు, తదితరులు పాల్గొన్నారు.