గుర్తుపట్టలేని స్థితిలో వల్లభనేని వంశీ

గుర్తుపట్టలేని స్థితిలో వల్లభనేని వంశీ

కృష్ణా: ఒకప్పుడు రాజకీయ వేదికలపై గర్జించిన గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ, ఇప్పుడు జైలులో అనేక శారీరక, మానసిక మార్పులు చవిచూస్తున్నారు. నెల కిందటే తెల్లటి జుట్టుతో కనిపించిన ఆయన, ఇప్పుడు తల గీసి పూర్తిగా గుండు చేయించుకుని ఎవరికీ గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిచ్చారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చికిత్స అనంతరం జైల్‌కి వెళ్లారు.