డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి మంచి భవిష్యత్తును అందిద్దాం'

డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి మంచి భవిష్యత్తును అందిద్దాం'

SRCL: డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో బుధవారం మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు.