11న మోపిదేవి నుంచి చిన్న జీయర్ స్వామి పాదయాత్ర

11న మోపిదేవి నుంచి చిన్న జీయర్ స్వామి పాదయాత్ర

కృష్ణా: భూమి ఆరోగ్య పరిరక్షణ ద్వారా మానవ సమాజ ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో చినజీయర్ స్వామి చేపట్టనున్న రైతు సుఫల యాత్రకు సంబంధించి మార్గాల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ యాత్ర ఈనెల 11న మోపిదేవి నుంచి ప్రారంభం కానుంది. యాత్ర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, మార్గసౌకర్యాలపై కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పరిశీలించారు.