ఎన్టీఆర్ భరోసా పింఛన్లు... ఆ పన్నులకు ఆసరా...!
SKLM: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఆ పన్నులకు ఆసరా అని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఉన్నారు. సోమవారం పాతపట్నం మండలం రోమదల రొంపివలస గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటవ తేదీన పండగ వాతావరణంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.