ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. వైస్ ఛైర్‌పర్సన్‌గా ముత్యాల శ్యామల(బీజేపీ) ఎన్నికయ్యారు.