VIDEO: దాయాదుల మధ్య భూ వివాదంలో ఘర్షణ

CTR: పుంగనూరు మండల పరిధిలోని ఏ.ఎన్.కుంట గ్రామంలో రాజారెడ్డి, చెన్నారెడ్డి దాయాదుల మధ్య భూ వివాదం కారణంగా శనివారం సాయంత్రం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో చెన్నారెడ్డి ధనమ్మ (55) పై దాడి చేసి ఆమె వేలును కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ధనమ్మను పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.