టీడీపీ కార్యకర్త మృతికి నివాళి

టీడీపీ కార్యకర్త మృతికి నివాళి

CTR: పుంగనూరు పట్టణం ధోబి కాలనీకి చెందిన రజక సంఘ నాయకుడు టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆదివారం ఆయన భౌతికకాయానికి పలమనేరు MLA అమరనాథ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీనివాసులు మృతి పార్టీకి తీరని లోటుని పేర్కొన్నారు.