‘ఓయూకు ఫేక్ చెక్కులు, మెస్సీకి వందల కోట్లా?’

‘ఓయూకు ఫేక్ చెక్కులు, మెస్సీకి వందల కోట్లా?’

మెస్సీ పర్యటన ఖర్చుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీరియస్ అయ్యారు. ఒక్క ప్లేయర్ కోసం వందల కోట్ల ఖర్చు ఎందుకని రేవంత్ సర్కార్‌ను నిలదీశారు. OUకి ఫేక్ చెక్కులిచ్చి, మెస్సీకి కోట్లు ఇస్తారా అని మండిపడ్డారు. పాలకుల వల్లే దేశానికి క్రీడల్లో గోల్డ్ మెడల్స్ రావట్లేదని, యువతకు స్కాలర్‌షిప్స్ ఇవ్వకుండా విదేశీ ఆటగాళ్లపై ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆగ్రహించారు.