వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా దార కవిత నియామకం
★ వర్ధన్నపేటలో మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు
★ ఖిలా వరంగల్ మండలంలో వ్యవసాయ భూములను సందర్శించిన కలెక్టర్ సత్య శారద
★ పార్టీ ఫిరాయింపు కేసు వేగవంతం.. ఉప ఎన్నిక వచ్చినా నేనే గెలుస్తా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి