VIDEO: గన్నవరం ఎమ్మెల్యే ఆరోగ్యం కోసం పూజలు

VIDEO: గన్నవరం ఎమ్మెల్యే ఆరోగ్యం కోసం పూజలు

కృష్ణా: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోగ్యం కుదుటపడాలని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. ఆయన వైరల్ జ్వరంతో బాధపడుతుండగా త్వరగా కోలుకోవాలని టీడీపీ నాయకులు, అభిమానులు సోమవారం భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.