VIDEO: సింహాచలంలో నక్షత్ర హోమం

VIDEO: సింహాచలంలో నక్షత్ర హోమం

VSP: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నక్షత్ర హోమం నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర రాజగోపురం కళ్యాణ మండపంలో సుదర్శన స్వామి, గోవిందరాజు స్వామి వారిని స్వర్ణభరణాలతో ఆసీనులు చేసి పూజలు చేశారు. నక్షత్ర హోమం ఘనంగా నిర్వహించారు.