VIDEO: కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపుకై ఎమ్మెల్యే ప్రచారం

VIDEO: కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపుకై ఎమ్మెల్యే ప్రచారం

HNK: హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిర్ర విజయ్ కుమార్, వార్డ్ మెంబర్ల గెలుపు కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయ్ కుమార్‌ను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి, తదితరులున్నారు.