VIDEO: పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ

VIDEO: పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ

ప్రకాశం: కనిగిరిలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన 12 ట్రాక్టర్లను గ్రామపంచాయతీలకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సరదాగా ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలు ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.