'ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులనే ఎన్నుకోండి'

'ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులనే ఎన్నుకోండి'

SRPT: హుజూర్‌నగర్ స్థానిక సంస్థల ఎన్నికలలో లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలిసి ముందు వెళుతున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగారం రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ అమరవీరుల భవన్‌లో ముఖ్యకార్యకర్తల సమావేశం అనంతరం మాట్లాడుతూ.. గ్రామాలలో సేవ చేసే అభ్యర్థులను గుర్తించి ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎన్నుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.