'రాజాం అభివృద్ధి కోండ్రుతోనే సాధ్యం'

'రాజాం అభివృద్ధి కోండ్రుతోనే సాధ్యం'

SKLM: వైసీపీ పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని టీడిపి రాజాం ఎస్సీ సెల్ నాయకులు యాగాటి భానుజయప్రకాశ్ శనివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాం నియోజకవర్గంలో దళితవాడలు అభివృద్ధి కోండ్రు మురళీమోహన్‌తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో రాజాంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.