VIDEO: 'గిట్టబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి'

VIDEO: 'గిట్టబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి'

PLD: గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పల్నాడు జిల్లా CPI కార్యదర్శి ఏ.మారుతి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాతలు సంక్షోభంలో ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.