రైతులకు ప్రభుత్వం GOOD NEWS

రైతులకు ప్రభుత్వం GOOD NEWS

AP: పత్తి, మొక్కజొన్న, అరటి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాయలసీమలో పండిన అరటిని ముంబై లాంటి మార్కెట్‌లకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముంబై, కలకత్తా లాంటి ప్రాంతాలకు తరలించి అక్కడి మార్కెట్లలో విక్రయించాలని సూచించారు. కొనుగోళ్లపై ప్రతిరోజు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.