ఓపెన్ డిగ్రీలో రేపటినుండి క్లాసులు ప్రారంభం

ఓపెన్ డిగ్రీలో రేపటినుండి క్లాసులు ప్రారంభం

KNR: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ తరగతులు నవంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 1, 3, 5 సెమిస్టర్ తరగతులు, కౌన్సెలింగ్ తరగతులు నిర్వహించబడునని అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా క్లాసులకు హాజరుకాగలరని పేర్కొన్నారు.