ఇండోర్ స్టేడియాంని సందర్శించిన ఎమ్మెల్యే

ఇండోర్ స్టేడియాంని సందర్శించిన ఎమ్మెల్యే

WGL: వరంగల్ ఇండోర్ స్టేడియాంని ఎమ్మెల్యే నాగరాజు ఇవాళ పరిశీలించారు. క్రీడాకారులతో మాట్లాడి వారితో బ్యాడ్మింటన్ ఆడారు. క్రీడారంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, స్టేడియంలో వసతులు మెరుగుపరుస్తామని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా క్రీడల్లో రాణించాలని సూచించారు. పారా అథ్లెట్ దీప్తి జీవాంజీకి కోటి రూపాయల ప్రోత్సాహం అందించడం జరిగింది.