ఎల్లారెడ్డి : గ్రామస్తులతో సమావేశమయిన కాంగ్రెస్ నాయకులు

KMR: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు వివరించారు. .అదేవిధంగా వారి యొక్క సమస్యలను ఆడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.