ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గుంటూరులో వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి
➢ వినాయక చవితి సందర్బంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రి అనగాని
➢ వట్టిచెరుకూరులో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించిన ఎస్పీ సతీష్
➢ కర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంకటమురళీ
➢ పల్నాడులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు