పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

పాక్‌కు మరోసారి ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'పహల్గామ్ దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. దాడి వెనుక పాక్ ఆర్మీ, లష్కర్-ఇ-తోయిబా ఉన్నట్లు తేలింది. కశ్మీర్ దాడికి ప్రతీకారం తప్పదు. ఉగ్రవాదులతో పాటు వారికి మద్దతిచ్చే వారిని కూడా అంతం చేస్తాం. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు.