VIDEO: BJYM ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

VIDEO: BJYM ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

MBNR: జడ్చర్ల పట్టణంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు హార్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధృడమైన సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వానికి, సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఆకాంక్షలు తుడవడంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి అన్నారు.