‘సమాజంలో దివ్యాంగులకు సమాన అవకాశాలు'

‘సమాజంలో దివ్యాంగులకు సమాన అవకాశాలు'

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం గురువారం నిర్వహించారు. MEO-1 దాసు ప్రసాద్, MEO2 దేవిరెడ్డి రామిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ సమాజం పురోగతి సాధించడానికి విభిన్న ప్రతిభావంతుల పట్ల వివక్ష చూపకూడదని తెలిపారు. చదువుల్లో వీరికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం ఉంటుందన్నారు.