ఆస్తికోసం తండ్రి గొంతుకోసిన కొడుకు

ఆస్తికోసం తండ్రి గొంతుకోసిన కొడుకు

వికారాబాద్: కోట్ పల్లి మండల పరిధిలోని బిరెల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణానికి వడిగట్టాడు. ఆస్తి విషయంలో కన్నా కొడుకు రమేష్.. సొంత తండ్రి అనంతయ్య(50) గొంతు కోశాడు. దీంతో స్థానికులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.