ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రారంభం

ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రారంభం

GNTR: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ కొత్తగా ప్రవేశపెట్టిందని రీజనల్ పీఎఫ్ కమిషనర్‌లు ప్రభుదత్త పృష్టి, ఎస్.తనయ్య తెలిపారు. గురువారం గుంటూరు పీఎఫ్ కార్యాలయంలో వారు మాట్లాడారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు, చేరే ఉద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.