గ్రామలకు నిధులు మంజూరు

గ్రామలకు నిధులు మంజూరు

VZM: మెరకముడిదాం మండలంలో ఐదు గ్రామాలకు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కిమిడి కళావెంకట రావు. కళావెంకట మాట్లాడుతూ.. చినపూతిక వలస, శాతంవలస, బిల్లలవలస, ఇప్పలవలస, గాదెల మర్రివలస, రాజుల రామచంద్రాపురం, శ్యామయ్యవలస, ఎమ్. పాలెంకు తారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి అని తెలిపారు.