కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై సంవిధాన్ కార్యక్రమం

SRD: సదాశివపేట పట్టణం మండల పరిధిలోని సూరారం గ్రామంలో జై బాపు.. జై భీమ్ . జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలారెడ్డి హాజరయ్యారు. నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీడీసీ ఛైర్మన్ రామ్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.