VIDEO: లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం

ELR: జంగారెడ్డిగూడెం లైన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం పట్టణ లైన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు హాజరయ్యారు. హైస్కూల్లో చదువుతున్న విద్యార్థికి సైకిల్ బహుమతిగా అందజేశారు. ఆరోగ్యం బాగోలేని తల సేమియా చిన్నారులకు పౌష్టికాహారాలను పంపిణీ చేసి ,రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు