మైపాడు బీచ్ తాత్కాలికంగా మూసివేత

మైపాడు బీచ్ తాత్కాలికంగా మూసివేత

NLR: మోంథ తుఫాన్ ముప్పు ఉండడంతో సముద్ర తీర ప్రాంతాలలో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావంతో సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ఈనెల 29వ తేదీ వరకు పర్యాటకులను అనుమతించేది లేదన్నారు.