సెంటిమెంటో.. డెవలప్‌మెంట్ గెలుస్తుందో తెలుస్తుంది: సీఎం

సెంటిమెంటో.. డెవలప్‌మెంట్ గెలుస్తుందో తెలుస్తుంది: సీఎం

HYD: షేక్‌పేట డివిజన్ పారామౌంట్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించారు. 'జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సెంటిమెంట్ గెలుస్తుందో.. డెవలప్‌మెంట్ గెలుస్తుందో తెలుస్తుంది. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో ఎప్పుడైనా పథకాలు వచ్చాయా అని అడిగారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని' సీఎం తెలిపారు.