VIDEO: 10,500 మందికి 'గృహజ్యోతి': ఏడీఈ

VIDEO: 10,500 మందికి 'గృహజ్యోతి': ఏడీఈ

JGL: పెగడపల్లి మండలంలో గృహజ్యోతి లబ్ధిదారులు 10,500 మంది ఉన్నట్లు విద్యుత్ ఏడీఈ వరుణ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో సర్పంచ్ అరుణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంపిన పండుగ శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ అజయ్, విద్యుత్ సిబ్బంది రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు