దయచేసి గ్రంథాలయ టైమింగ్స్ మార్చండి

దయచేసి గ్రంథాలయ టైమింగ్స్ మార్చండి

NGL: నార్కట్ పల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయం ప్రస్తుతం ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మాత్రమే ఓపెన్ చేస్తున్నారని దీని వల్ల చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని స్థానిక పాఠకులు విద్యార్థులు తెలిపారు. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.