రేపు బోయకొండ గంగమ్మ హుండీ లెక్కింపు

రేపు బోయకొండ గంగమ్మ హుండీ లెక్కింపు

CTR: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం ఏడు గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీస్ సిబ్బంది విధిగా నిర్ణీత గడువులోపు కార్యాలయం వద్దకు చేరుకోవాలని ఆయన పేర్కొన్నారు.