'అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి'
PPM: ప్రభుత్వ భూమి ప్రజా అవసరాలకు వినియోగించాలి అని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం పట్టణంలోని వరహాలు గెడ్డ అక్రమ రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఇవాళ గిరిజన సామాజిక భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.