మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి: జోగి రాజీవ్
AP: మాజీమంత్రి జోగి రమేశ్ అరెస్ట్‌పై ఆయన కుమారుడు జోగి రాజీవ్ స్పందించారు. 'పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ జరపాలి. మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి' అని డిమాండ్ చేశారు.