బ్రెయిన్ ఆపరేషన్ కోసం CMRF నిధులు

బ్రెయిన్ ఆపరేషన్ కోసం CMRF నిధులు

W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని బంగారుగూడెంకు చెందిన బొగ్గు శ్రీనుబాబుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,03,608 మంజూరు అయినట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం శ్రీనుబాబు కుటుంబ సభ్యులకు తాడేపల్లిగూడెంలో ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జపసేన నాయకులు బాబి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.