VIDEO: ఆదోని మార్కెట్‌లో ధరల వివరాలు
KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి క్వింటా కనిష్ఠంగా రూ.3,961, గరిష్ఠంగా రూ.7,309 పలికింది. వేరుశనగ గరిష్ఠంగా రూ.6,993, ఆముదాలు రూ.5,890 వరకు నమోదయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం చూపకుండా పంటలు కొనుగోలు చేయడం లేదని, దీనిపై ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.