వాహనలలో చెలరేగిన మంటలు

వాహనలలో చెలరేగిన మంటలు

HYD: రహమత్‌నగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్‌లో నిలిపి ఉన్న వాహనలలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు, ఓ ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.