బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

MNCL: జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన గాలి నాగేష్, నాలుగు రోజుల క్రితం మరణించాడు. గ్రామానికి చెందిన గల్ఫ్ అసోసియన్ సభ్యులు మంగళవారం 20వేల రూపాయలు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు గల్ఫ్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.