ర్యాలీపై కలెక్టర్‌తో చర్చించిన ఆర్మీ అధికారులు.
హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్‌ను సోమవారం సాయంత్రం ఆర్మీ DDG బ్రిగేడియర్ RK, ఆవస్తి, ARO డైరెక్టర్ కల్నల్ సునీల్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వారు JNS లో జరుగుతున్న ఆర్మీ రిక్రూమెంట్ ర్యాలీపై కలెక్టర్‌తో చర్చించినట్లు వారు వెల్లడించారు.