VIDEO: మోడల్ స్కూల్‌లో విద్యార్థులు ఆందోళన

VIDEO: మోడల్ స్కూల్‌లో విద్యార్థులు ఆందోళన

MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో జవహర్ నగర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు హాస్టల్‌లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం విద్యార్థులు ఆందోళనాకు దిగారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు వెలుగుకకపోవడంతో భయాందోళన చెందాల్సి వస్తుందని, సెక్యూరిటీ సైతం ఉండడం లేదని, నాలుగు నెలలుగా ఏఎన్ఎం సైతం రాకపోవడంతో వైద్య సహాయం అందడం లేదని వాపోయారు.