VIDEO: మిగతా రూ. 900 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి?: KTR

VIDEO: మిగతా రూ. 900 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి?: KTR

HYD: భాగ్యలక్ష్మీ అనే మైనింగ్ కంపెనీ సీఎం రేవంత్ దగ్గరి బంధువైన బావమరిది రమేష్ రెడ్డికి చెందిందని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గన్ పార్క్ వద్ద మాట్లాడుతూ.. మైనింగ్ ఫీజులు పెంచామని అంటున్నారు. దాని ప్రకారం ప్రభుత్వానికి రూ. 1800 కోట్ల ఆదాయం రావాలన్నారు. కానీ వస్తోంది మాత్రం రూ. 900 కోట్లే, మిగతా రూ. 900 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? అని ప్రశ్నించారు.